హైదరాబాద్లో ఫార్మలా ఈ -రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈనెల 19, 20వ తేదీల్లో ట్రయల్ రన్ ఉండటంతో రేసింగ్ కార్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి.
ఇందుకు గానూ హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ లో 2.8 కిలోమీటర్ల ట్రాక్ ను సిద్ధం చేశారు.కాగా ఫార్మలా ఈ -రేసింగ్ కు అంతర్జాతీయ పర్యాటకులు సైతం వచ్చే అవకాశం ఉంది.
ట్రయల్ రన్ కోసం నిర్వహకులు టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy