లైగర్ కాపీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. అదే నిజమంటూ?

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

 Puri Jagannath Clarity About Liger Copy News Details Here Goes Viral Details, Pu-TeluguStop.com

లైగర్ సినిమా 160 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీగా లాభాలు అందించిందని సమాచారం అందుతోంది.అయితే గత రెండు రోజులుగా లైగర్ మూవీ కాపీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లోనే తెరకెక్కిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకు లైగర్ సినిమాకు పోలికలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న కామెంట్లు పూరీ జగన్నాథ్ స్పష్టతనిచ్చారు.

ఈ సినిమా కొత్త కథతో తెరకెక్కడం నిజమని వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కథ లైగర్ కథ వేరని పూరీ వెల్లడించారు.

పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇవ్వడంతో వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

Telugu Ammanannatamila, Ananya Panday, Liger, Liger Copy, Mike Tyson, Puri Jagan

మరోవైపు పూరీ జగన్నాథ్ కెరీర్ లో గతంలో ఏ సినిమా కూడా ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కెలేదు.లైగర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ను డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు.ఇప్పటికే రాజమౌళి సుకుమార్ సౌత్ ఇండియా నుంచి స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Telugu Ammanannatamila, Ananya Panday, Liger, Liger Copy, Mike Tyson, Puri Jagan

పూరీ జగన్నాథ్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి పూరీ జగన్నాథ్ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేక వమ్ము చేస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూరీ జగన్నాథ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube