కృష్ణానదికి రూ.118.64 కోట్లతో రక్షణగోడ

కృష్ణానదికి విజయవాడలో పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రూ.118.64 కోట్లతో రక్షణగోడ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు విధించింది.

 Protection Wall For Krishna River With Rs.118.64 Crores-TeluguStop.com

టెండర్‌ షెడ్యూలు దాఖలుకు నవంబర్‌ 10వ తేదీని గడువుగా నిర్ణయించింది.నవంబర్‌ 15న ఆర్థిక బిడ్‌ను తెరిచి.

అదేరోజున రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, కనిష్ట ధరకు పనులు చేయడానికి ఆసక్తిచూపిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube