సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం

సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం.ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు.

 Priests Give Blessings To Cm Jagan Couple On Ugadi Festival, Priests ,blessings-TeluguStop.com

పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు.

శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం.

శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం.కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube