పిఆర్సి సాధన సమితి చలో విజయవాడ అప్ డేట్

పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం.పెద్ద ఎత్తున నినాదాలతో brts రోడ్డు వద్దకు చేరుకున్న ఉద్యోగులు.

శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి చేస్తున్న ఉద్యోగస్తులు.ర్యాలీకి అనుమతి లేదంటూ మాతో వాగ్వాదం చేయొద్దు అంటున్న పోలీసులు.

PRC Sadhana Samithi Chalo Vijayawada Update, PRC Sadhana Samithi , Chalo Vijaya

ఉద్యోగస్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు  తరలిస్తున్న పోలీసులు.పూర్తి స్థాయిలో brts రోడ్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు.

భారీ గేట్లు ఏర్పాటు చేసి బి ఎస్ రోడ్ లో కార్లు ద్విచక్ర వాహనాలు రాకపోకలు బంద్ చేస్తున్న పోలీసులు.

Advertisement
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు