నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్.నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబంకి టిడిపి పార్టీని తీసుకునేందుకు కనీసం కొడుకులు చేయలేనటువంటి పనినీ మనవళ్ళు అయినా చేసి ఆయన పేరు పెట్టుకున్నందుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి దగ్గర నుంచి పార్టీని తీసుకోవాలని కోరుకుంటున్నాను.




తాజా వార్తలు