ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు.

 Prajavani Started At Praja Bhavan, Prajavani , Praja Bhavan, Praja Palana, Paraj-TeluguStop.com

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది.

ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించడం జరిగింది.

గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్యకి ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube