పాల్ రావాలి పాలన మారాలి యాత్ర కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేపు విశాఖ నుంచి టూరు ప్రారంభించునున్న కే ఏ పాల్హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దారి మధ్యలో తన అనుచరులతో కలిసి భోజనానికి వచ్చిన ప్రజాశాంతి పార్టీ నేతను ఆత్మీయంగా పలకరించి ఆహ్వాంచిన అభిమానులు.సరదాగా కాసేపు వారితో మాట్లాడిన పాల్.
వారి ప్రాంతంలో ఏ సమస్య ఉన్న తనకి ఫోన్ చేయొచ్చు అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా ఇచ్చిన ప్రజాశాంతి నేత.