మార్నింగ్ 5 టు నైట్ 2.. బాబోయ్ ఏంటిది ప్రభాస్..!

ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఓ పక్క సలార్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు.

 Prabhas Project K Shooting On Fire , Amitabh Bachchan, Deepika Padukone, Nag As-TeluguStop.com

లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్.ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కమిటెడ్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది.

నిన్న మార్నింగ్ ఐదు గంటలకు షూటింగ్ మొదలు పెడితే రాత్రి అంటే ఈరోజు ఉదయం 2 గంటల వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారట.మధ్యలో టీ బ్రేక్, టిఫిన్ బ్రేక్, మీల్స్ బ్రేక్ మాత్రమే తీసుకుని కంప్లీట్ గా రోజు మొత్తం షూట్ చేశారట.

Telugu Nag Aswin, Prabhas, Project, Tollywood-Movie

ఈమధ్యనే ప్రాజెక్ట్ కె 2024 జనవరి 12న రిలీజ్ ప్లాన్ చేశారు.ఈ క్రమంలో సినిమాను అనుకున్న విధంగా అనుకున్న టైం కి పూర్తి చేయాలని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ కె ఇండియన్ సినిమానే కానీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ వరల్డ్ గా సెన్సేషన్ సృష్టిస్తాడని తెలుస్తుంది.సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.సినిమాను నాగ్ అశ్విన్ ఎంతో కేర్ ఫుల్ గా డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube