ఒక్క దెబ్బతో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు స్టార్లు కాబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటు ఒక ప్రత్యేక మైన గుర్తింపు ను చాటుకుంటు ముందు కి దూసుకెళ్తు ఉంటారు.ఇక నటులే కాకుండా ఇండస్ట్రీ ఉన్న డైరెక్టర్లు కూడా అంతే ఆసక్తితో సినిమాలు చేస్తూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చాలా ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు.

 Prabhas Prashanth Neel Range Increasing With Salaar Movie Details, Prabhas, Pras-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు తనదైన రీతిలో సక్సెస్ ల మీద సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.ఇక ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కూడా ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన పేరు మారుమోగెలా చేసుకున్నాడు.

ముఖ్యంగా కే జి ఎఫ్( KGF ) సినిమాలు అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఒక కన్నడ సినిమా డైరెక్టర్ చేసిన మ్యాజిక్ ని తెర మీద చూసి ఆశ్చర్యపోయారు… ఇక ఇప్పుడు ఆయన సలార్ సినిమాతో( Salaar ) ప్రభాస్ తో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి వస్తున్నాడు.ఇక ఈనెల లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా, ఈ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

 Prabhas Prashanth Neel Range Increasing With Salaar Movie Details, Prabhas, Pras-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) తన ఫ్రెండ్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ కి( Prithviraj Sukumaran ) మధ్య శత్రుత్వం ఏర్పడితే వాళ్ళిద్దరూ పెట్టుకునే గొడవ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ గా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ తో ప్రశాంత్ నీల్ ఆడుకోబోతున్నట్టు గా తెలియజేశాడు.అయితే ఈ సినిమా అధ్యంతం అసక్తి గా ఉంటూనే ప్రతి ప్రేక్షకుడిని కూడా కంటతడి పెట్టించే అంత ఎమోషన్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా సక్సెస్ తో అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా ఒక సూపర్ సక్సెస్ అందుకోబోతున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube