ప్రభాస్ కల్కి సినిమాలో అసలు హైలెట్ ఇదేనా.. అండర్ వాటర్ సీన్ హైలెట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) కల్కి సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ సాధించడం స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ కు కీలకం కానుంది.

 Prabhas Kalki Movie Highlight Scenes Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

మరో 5 రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.ఈ సినిమాలో అండర్ వాటర్ లో ప్రపంచ అందాలను చూపించే సాంగ్ ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ సాంగ్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా కల్కి 2898 ఏడీ సినిమాకు( Kalki 2898 AD ) టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా అనుమతులు లభించే ఛాన్స్ ఉంది.

లక్ కలిసొస్తే బాక్సాఫీస్ వద్ద కల్కి సృష్టించే సంచలనాలు వేరే లెవెల్ లో ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమాతో నాగ్ అశ్విన్ ( Nag Ashwin )కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Kalki Ad, Kalki, Nag Ashwin, Prabhas, Prabhas Kalki-Movie

ప్రభాస్ కల్కి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.త్వరలో స్టార్ హీరో ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.కల్కి ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా రిజల్ట్ గురించి ఒక అంచనాకు రావచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ రేంజ్ ను డిసైడ్ చేసే సినిమా ఇదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Kalki Ad, Kalki, Nag Ashwin, Prabhas, Prabhas Kalki-Movie

కల్కి సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు 700 నుంచి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే కల్కి సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆకాశమే హద్దుగా కల్కి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube