'ఆదిపురుష్‌' 3డి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది ఎంత?

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Young Rebel Star Prabhas ) నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈనెల 16వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క 3డి వర్షన్‌ కోసం కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే కొందరు మాత్రం సినిమా విడుదల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాం.3డి కోసం తాము ఆసక్తిగా లేము అంటున్నారు.గతంలో వచ్చిన 3డి సినిమాల యొక్క టెక్నాలజీ చాలా పూర్‌ గా ఉండటంతో నార్మల్ గా చూసినప్పుడు ఉన్న ఫీల్ కూడా లేదు అని కొందరు తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.

 Prabhas Adipurush Movie 3d Release Interesting Update,prabhas,kriti Sanon,saif A-TeluguStop.com
Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan, Telugu, Tollywoo

అందుకే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎంత మేరకు 3డి వర్షన్‌ వసూళ్లు నమోదు అవుతాయో అనే చర్చ జరుగుతోంది.పెద్ద ఎత్తున ఆదిపురుష్‌ సినిమా ( Adipurush )యొక్క హడావుడి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి సినిమా పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి.అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలను యాక్టివ్‌ గా నిర్వహించక పోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan, Telugu, Tollywoo

మొత్తానికి సినిమా యొక్క స్థాయి పెరిగింది.అందుకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనాలతో ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ సినిమా యొక్క కలెక్షన్స్ వెయ్యి కోట్లు దాటుతుంది అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఏకంగా బాహుబలి 2( Baahubali 2) యొక్క కలెక్షన్స్ ను కూడా క్రాస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమా తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా నిలువబోతుంది.3డి వర్షన్( Adipurush 3D ) తో భారీ వసూళ్లు రాకపోవచ్చు.కానీ సాధారణంగా అయినా కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube