Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఆస్తులు అమ్మకానికి పెట్టారంటూ ప్రచారం.. ఏమైందంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పేద ప్రజల కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.

 Power Star Pawan Kalyan Shocking Decision Details Here Goes Viral In Social Med-TeluguStop.com

జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో, 3 ఎంపీ స్థానాలలో పోటీ చేయనుంది.ఓటర్లకు డబ్బులు పంచకపోయినా వాహనాల ఖర్చులు, భోజనాల ఖర్చులను జనసేన అభ్యర్థులు, పార్టీ తప్పక ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పార్టీ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో కొన్ని ఆస్తులను అమ్మే దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.2024 ఎన్నికలు పార్టీకి కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తున్నట్టు తెలుస్తోంది.ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బును పార్టీ కోసం ఖర్చు చేసే దిశగా పవన్ అడుగులు వేయడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాజకీయాల ( politics )కోసం సొంత ఆస్తులను అమ్మి ప్రజా సేవ చేసే నేతలు చాలా తక్కువమంది ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సంచలనాలు సృష్టిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.భీమవరం( Bhimavaram ) నుంచి పవన్ పోటీ చేయకపోవచ్చని రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.2024 ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం అనే సంగతి తెలిసిందే.పవన్ నటిస్తున్న సినిమాల గురించి ఎన్నికల తర్వాతే క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది.

ఎన్నికల తర్వాత కూడా పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube