సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు అవకాశాలు అందుకోవాలని లేదంటే మనకు సినిమా అవకాశాలు వెంటవెంటనే రావాలి అన్నా కూడా కొన్నిసార్లు మనం మన హద్దులను దాటి నటించాల్సి ఉంటుంది.కొన్నిసార్లు గ్లామర్ షో( Glamor Show ) చేస్తేనే ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.
అందుకే హీరోయిన్లు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ అవకాశాలని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే గుర్తింపు పొందినటువంటి వారిలో పూజా రామచంద్రన్( Pooja Ramachandran ) ఒకరు.ఈమె పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోను ఇతరత పాత్రలలో నటిస్తూ సందడి చేశారు.అంతేకాకుండా బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో కూడా పాల్గొని ఈమె మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇటీవలే ఓ పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చి తల్లిగా కూడా ప్రమోట్ అయ్యారు.ఇలా తల్లిగా మారినటువంటి ఈమె ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.
తరచు తన భర్తతో కలిసి బీచ్లలో ఎంజాయ్ చేస్తుంటారు.ఇకపోతే తాజాగా గోవా వెకేషన్( Goa Vacation ) వెళ్లినటువంటి పూజా రామచంద్రన్ బీచ్ లో స్విమ్ సూట్( Swimsuit ) వేసుకొని పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.అసలే వేసవి తాపం అందరిలో వేడిని పుట్టిస్తూ ఉంటే మరోవైపు ఈమె స్విమ్ సూట్ ధరించి మారింత హీట్ పుట్టిస్తోందని చెప్పాలి.ఇలా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కుర్రకారులు చూపు పక్కకు తిప్పకుండా చేస్తోందనే చెప్పాలి.
ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.