సోదరుడి పెళ్లిలో చిన్నపిల్లలా ఏడ్చేసిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?

2021 సంవత్సరం వరకు వరుస సక్సెస్ లతో వార్తల్లో నిలిచిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.2022 సంవత్సరం పూజా హెగ్డేకు పెద్దగా కలిసిరాలేదు.ఈ ఏడాది మాత్రం పూజా హెగ్డే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు.అయితే సోదరుడి పెళ్లిలో పూజా హెగ్డే ఎమోషనల్ అయ్యారు.

 Pooja Hegde Brother Rishab Hegde Marriage Pics Goes Viral In Social Media Detail-TeluguStop.com

పూజా హెగ్డే వయస్సు ప్రస్తుతం 32 సంవత్సరాలు కావడం గమనార్హం.

పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

శివాని శెట్టి అనే యువతితో రిషబ్ హెగ్డే వివాహం జరగడం గమనార్హం.రిషబ్ హెగ్డే పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పూజా హెగ్డే నా సోదరుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఈ పెళ్లి వేడుక ప్రారంభం నుంచి చివరి వరకు నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఈ పెళ్లి వేడుకలో తాను చిన్నపిల్లలా నవ్వేశానని నాకు ఆనంద భాష్పాలు వచ్చేశాయని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

Telugu Pooja Hegde, Mahesh Babu, Poojahegde, Rishab Hegde, Rishabhegde, Shivani

పూజా హెగ్డే సోదరుడి పెళ్లి వేడుక గ్రాండ్ గా జరగగా పెళ్లి ఫోటోలలో పూజా హెగ్డే మెరిసిపోతున్నారు.ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్ల గురించి పూజా హెగ్డే ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

పూజా హెగ్డే సినిమా ఆఫర్లు ప్రస్తుతం త్రివిక్రమ్ పై ఆధారపడి ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Pooja Hegde, Mahesh Babu, Poojahegde, Rishab Hegde, Rishabhegde, Shivani

పూజా హెగ్డే నటిగా తన స్థాయిని పెంచుకునే రోల్స్ లో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించడం ఆమెకు మైనస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పొరపాటును పూజా హెగ్డే సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube