Telangana Politics : తెలంగాణలో రసవత్తరంగా రాజకీయాలు..!!

తెలంగాణలో రాజకీయాలు( Telangana Politics ) రసవత్తరంగా మారుతున్నాయి.నీటి ప్రాజెక్టుల వ్యవహారంలో అధికార కాంగ్రెస్,( Congress ) ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) మధ్య వార్ సాగుతోంది.

 Telangana Politics : తెలంగాణలో రసవత్తరంగా-TeluguStop.com

త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టుల పాలిటిక్స్ రాజుకుంటున్నాయి.మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు( Chalo Medigadda ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరో అడుగు వేసింది.

ఈ మేరకు చలో పాలమూరు రంగారెడ్డికి( Chalo Palamuru Rangareddy ) పిలుపునిచ్చింది.రేపు కాంగ్రెస్ నేత వంశీ చంద్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నేతలు చలో పాలమూరు కార్యక్రమం చేపట్టనున్నారు.మరోవైపు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు( KCR ) వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు.

దమ్ముంటే మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.మహబూబ్ నగర్ కు న్యాయం చేయాలంటే సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube