పట్టాభి కస్టడీపై పోలీసుల పిటిషన్ డిస్మిస్

టీడీపీ నేత పట్టాభిని కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది.

ఈ మేరకు కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.కాగా గన్నవరంలో విధ్వంసం ఘటనలో పట్టాభి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు