విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోలీసుల అతుత్సాహం.ఆలయ స్థానాచర్య, ప్రధానర్చకులను అడ్డుకున్న పోలీసులు.
డ్యూటీ పాస్ చూపించినప్పటికి నీకు నచ్చింది చేసుకో అంటు దురుసుగా మాట్లాడిన పోలీసులు.
ఈఓ చెప్తేనే తాళాలు వేసమంటున్న పోలీసులు.
కలెక్టర్ ఆదేశాలతో ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.ఎక్కడికక్కడ అడ్డుకుని ఏకవచనంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్చకులు.