సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీసు కార్యాలయం నందు సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 13 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.పిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి,వారి నుండి వినతులు స్వీకరించి సంబంధిత అదుకారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి పిర్యాదుదారునికి పోలీసులు భరోసా కలిగించాలని అధికారులను సూచించారు.