Visakha CPI Narayana : విశాఖ, ఋషికొండ కూడలిలో బారీగా మోహరించిన పోలీసులు

విశాఖ, ఋషికొండ కూడలిలో బారీగా మోహరించిన పోలీసులు పోలీసుల అదుపులో రుషికొండ ప్రాంతం కొండ ప్రాంతాన్ని పర్యాటనకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాకతో ఋషికొండ ప్రాంతం లో బారీ గా మోహారించిన పోలిసులు.సీపీఐ నారాయణ కామెంట్స్ ఆగస్ట్ 20 న నాకు హై కోర్టు పర్మిషన్ ఇచ్చింది కోర్టు ఆదేశం ఇచ్చాక డిపార్ట్మెంట్ కి మూడు నెలలు టైం పడుతుందా నాకు పంపించడానికి కంటెంట్ వేస్తే గానీ నాకు అనుమతి రాలేదు 50 శాతం అక్కడ పని పూర్తి అయింది మిగతా ఇంకా 50 శాతం అవ్వాల్సి ఉంది సహజ సిద్ధమైన రుషికొండ కొండ మళ్ళీ వస్తుందా.

 Police Deployed Heavily At Visakha And Rishikonda Intersection , Visakha, Rishik-TeluguStop.com

ఎన్నికొట్లు పెట్టిన మళ్ళీ అలాంటి ఒరిజినలిటి వస్తుందా ప్రస్తుతం టెంకాయ మీద పిలక మాధీరి్అ ఉంది ఋషికొండ రేప్ చేస్తే ఎంత గొరమో దానికన్నా ఘోరం గా ప్రకృతి నీ రేప్ చేశారు ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ పాపం ఎప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులకు తగులుతుంది కొండ పై జరుగుతున్న నిర్మాణానికి ఇంతవరకు ఎందుకు రహస్యంగా ఉంచారు.పవన్ కళ్యాణ్ కూడా బయట బయట నుంచి పరిశీలించి వెళ్ళారు మీరు గోప్యంగా ఉంచడం వల్లనే ఎన్నో రహస్యాలు బట్టబయలు అయ్యింది నిర్మాణం కట్టడం నిజమే కానీ కొండని త్రవ్వడం సరైనది కాదు డార్మేటరి రూమ్స్ ఇలా మొత్తం 50 ఎకరాల్లో అనేక రకాలుగా నిర్మాణాలు చేపట్టారు చుట్టు పక్క ప్రాంతాలు వాటర్ పొల్యూషన్ అయిన వైఎస్సార్సీపీ వాళ్లకు ఎం పట్టదు.

కోర్టులో వేశాక మాకు పర్మిషన్ వచ్చాకే నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు మిడి మిడి జ్ఞానంతో మంత్రులు అనేక రకాలుగా మాట్లాడ బట్టే ఇలా ఆ ప్రాంతం సమస్యలతో ఇలా తయారైంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube