అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు

అమరావతిలో( Amaravati ) సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.ఈ మేరకు ఫిల్మ్ ఇండస్ట్రీ( film industry ) ప్రణాళికలను రూపొందిస్తుంది.

ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయనను సినీ ప్రముఖులు కలవనున్నారని తెలుస్తోంది.దీనిపై చంద్రబాబు సూచనల మేరకు నడుచుకోవాలని సినీ ప్రముఖులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అమరావతిలో సినీ స్టూడియోల నిర్మాణం, ఉద్యానవనం పార్క్ లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.అయితే అమరావతికి సినీ పరిశ్రమ వస్తే ఐటీతో పాటు మిగతా పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారని సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు