విద్యార్థి చెప్పకుండా ఇంటికెళ్లాడని చితక్కొట్టాడు.. పాపం!

చిన్న పిల్లాడు.బడికి కూడా వెళ్తున్నాడు.

 Physical Education Teacher Beaten Gurukul Student In Mahabubabad, Teacher Beaten-TeluguStop.com

అయితే ఇంటికి వచ్చే గంట మోగగానే అమ్మను చూడాలనే ఆత్రంలో ఇంటికి పరిగెత్తుకొచ్చాడు.అయితే ఇదే అతడు చేసిన తప్పు అయింది.

దీనికి శిక్షగా ఉపాధ్యాయిడి చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు.అంతేనా అనేర రకాల బూతు మాటలు కూడా పడాల్సి వచ్చింది.

అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.

అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోలో విద్యార్థిని ఈ ఊపాధ్యాయుడు విరరీతంగా కొడుతున్నాడు.అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నాడు.అయితే తమ కుమారుడిని ఇంతగా కొట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.ఇదే విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తయ్యను ఫోన్ లో వివరణ అడగా… ఈ ఘటన నిజమేనని తెలపారు.వారం రోజుల కిందట బాలుడి ఇంటికి వెళ్లేటప్పుడు చెప్పలేదనే.వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టాడని చెర్రాుయ అఇచే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పీఈటీని హెచ్చిరించామని ప్రధానోపాధ్యాయుడు ముత్తయ్య తెలిపారు.

అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.బాలుడిని అంతలా కొట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.చెప్పకుండా వెళ్తేనే ఇంతగా కొట్టాలా అంటూ మండిపడుతున్నారు.మరికొందరేమో.

అతడిని కొట్టే వాళ్లు, అడిగే వాళ్లు లేకే ఇలా చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube