డీఏవీ స్కూల్ ఘటన కేసులో నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్

డీఏవీ స్కూల్ ఘటన కేసులో నిందితులను కస్టడీ కోరుతూ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.నిందితులను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు.

 Petition Seeking Custody Of Accused In Dav School Incident Case-TeluguStop.com

ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, ప్రిన్సిపాల్ మాధవిని ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.కస్టడీ పిటిషన్ ను నాంపల్లి న్యాయస్థానం వచ్చే సోమవారం విచారించనుంది.

అయితే నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube