లారీ కి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారు...పేర్ని నాని

పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తన లారీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు లారీ కి వారాహి( Varahi ) అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారు.వారహికి నారాహి అని పెట్టాల్సింది.

 Perni Nani Comments On Pawan Kalyan Varahi , Varahi , Pawan Kalyan , Perni Nan-TeluguStop.com

పవన్ స్పీచ్ లు రోజుకో రకంగా ఉన్నాయి.పాలకుల చొక్కా పట్టుకున్నా అంటున్నారు పవన్.

ఎన్నిసార్లు చంద్రబాబు… మోడీ చొక్కా పట్టుకున్నారు.వంతాడా లో బాబు అల్యూమినియం మైన్స్ దోపిడీ చేసాడు అని పవన్ చెప్పాడు.

మరి అప్పుడు బాబు చొక్కా పట్టుకుని నిలదీసాడా.పవన్ అన్ని మాటలు బుస మాటలు.

చెప్పు చూపిస్తే నేను రెండు చెప్పులు చూపిస్తా…

పవన్ కళ్యాణ్ కి రెండు చెప్పులు చూపించిన మాజీ మంత్రి పేర్ని నాని( Perni nani ) మీ సినిమాలు ఎవరు ఆపారు…ఎప్పుడు ఆగింది.పవన్ ఏ సినిమా ఆగింది….

జగన్ సీఎం అయ్యాక ఏ సినిమా ఆగింది……టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పుడు జిఎస్టీ లేదా….అప్పుడు సినిమా టికెట్లపై టాక్స్ లేదా…ముఖ్యమంత్రి పదవి ఏదైనా దానమా…ఇస్తే తీసుకోడానికి…గోదానం.

భూదానం లాగా ముఖ్యమంత్రి దానమా…….ప్రజల్ని నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీ లోకి వెళ్తారు…వ్యూహం నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తారు….

వ్యూహాలు నమ్ముకుంటే అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube