కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు కోడిగుడ్లు తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

గుడ్లు తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.అందుకే చాలా మంది ప్రతిరోజూ కోడిగుడ్లను తింటూ ఉంటారు.

ఎగ్ బ్రేక్ ఫాస్ట్ కూడా నిమిషంలోనే తయారు చేసుకుంటూ ఉంటారు.చాలామందికి గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

అయితే కొంతమంది గుడ్లను పూర్తిగా మానేయాలి.అవును అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు గుడ్ల ను తినక పోవడమే మంచిది.

గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ప్రభావితమవుతుంది.మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఎన్ని గుడ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
People With High Cholesterol Should Not Eat Chicken Eggs.. What Experts Are Sayi

గుడ్డు కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది.అయితే కొంతమందికి దానితో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

ఒక పెద్ద గుడ్డులో దాదాపు 156 mg లా కొలెస్ట్రాల్ ఉంటుంది.గుడ్డు పరిమాణం ప్రకారం కొలెస్ట్రాల్ మొత్తం 141 నుంచి 234 mg లా వరకు ఉంటుంది.

People With High Cholesterol Should Not Eat Chicken Eggs.. What Experts Are Sayi

దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొంతమందిలో కొలెస్ట్రాల్ స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది.కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ గుండె సంబంధిత వ్యాధుల ముప్పు రాదని తాజా అధ్యయనాలలో తెలిసింది.ప్రతి రోజు గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని అనేక అధ్యయనాలలో తెలిసింది.

కొన్ని అధ్యయనాలలో గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిపై గణనీయమైన తేడా ఉండదని కనుగొన్నారు.

People With High Cholesterol Should Not Eat Chicken Eggs.. What Experts Are Sayi
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ప్రజలు తగిన మోతాదులో గుడ్లు తినడం మంచిది.లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.గుడ్ల కు అలర్జీ ఉన్నవారు కూడా పూర్తిగా దూరంగా ఉండడమే మంచిది.

Advertisement

ఇంకా చెప్పాలంటే తగిన మోతాదులో గుడ్లు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కాల్చిన ఉత్పత్తులను మరియు అవిసె గింజలను తినడం ఎంతో మంచిది.

తాజా వార్తలు