కోటప్పకొండ లో జరిగిన వైసీపీ ప్రభ వద్ద జన ప్రభంజనం...

వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) మాట్లాడుతూ రేపు జరగబోయే సిద్ధం సభకు అందరం సిద్ధంగా ఉండాలి.

 People Gathered At The Ycp Prabha Held In Kotappakonda, Ycp Prabha ,kotappakon-TeluguStop.com

వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా ఈ పండుగని మనం జరుపుకుందాం… రాష్ట్రంలో ఇక మిగిలేది కేవలం ఒక వైసీపీ( YCP ) పార్టీయే ఇంకే పార్టీ ఉండదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube