కోటప్పకొండ లో జరిగిన వైసీపీ ప్రభ వద్ద జన ప్రభంజనం…
TeluguStop.com
వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) మాట్లాడుతూ రేపు జరగబోయే సిద్ధం సభకు అందరం సిద్ధంగా ఉండాలి.
వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా ఈ పండుగని మనం జరుపుకుందాం.రాష్ట్రంలో ఇక మిగిలేది కేవలం ఒక వైసీపీ( YCP ) పార్టీయే ఇంకే పార్టీ ఉండదు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..