ఇంతకు హిట్ అయినట్టా? ఫట్ అయినట్టా బ్రో?

పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన బ్రో సినిమా రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

 Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Collections And Talk , Samudrakhani, Bro-TeluguStop.com

వినోదయ్య సీతమ్ కు ఈ సినిమా రీమేక్ అనే విషయం తెల్సిందే.చాలా మంది రివ్యూవర్స్ ఒరిజినల్‌ వర్షన్‌ తో పోల్చుతూ సినిమా ను విమర్శించారు.

ఒరిజినల్ వర్షన్ లో ఉన్న ఫీల్ ను మిస్ చేసి కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను జొప్పించారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Bro, Ketika Sharma, Pawan Kalyan, Priyaprakash, Sai Dharam Tej, Samudrakh

కేవలం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )డబ్బు కోసం ఈ సినిమా చేసినట్లుగా ఉన్నాడు అంటూ కొందరు ఎద్దేవ చేస్తే మరి కొందరు మాత్రం పాజిటివ్ టాక్ ఇచ్చారు.మొత్తానికి సినిమా కి ఓవరాల్ గా పాజిటివ్ రెస్పాన్స్ మరియు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇలా మిక్స్డ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తో భారీ వసూళ్లు నమోదు చేసింది.

ఇంకా చేస్తూనే ఉంది.మొదటి మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువ అయ్యేంత భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ అమౌంట్‌ లో దాదాపుగా 60 నుండి 65 శాతం వసూళ్లు రాబట్టింది.ఆదివారం ఈ నెంబర్ 85 నుండి 90 కి చేరే అవకాశాలు ఉన్నాయి.

Telugu Bro, Ketika Sharma, Pawan Kalyan, Priyaprakash, Sai Dharam Tej, Samudrakh

లాంగ్‌ రన్‌ లో బ్రేక్ ఈవెన్‌ నెంబర్ పై 25 నుండి 30 శాతం అధిక అమౌంట్ దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.కనుక కచ్చితంగా ఇది హిట్ మూవీ అన్నట్లుగా పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.పవన్ ఇమేజ్ వల్లే సినిమా ఆడుతుంది అనడంలో సందేహం లేదు.పైగా ఇద్దరు మెగా హీరోలు ఉన్న సినిమా అంటూ ప్రచారం జరిగిన నేపథ్యం లో మరింత మంది సినిమా కోసం థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.

వీక్ డేస్ లో వచ్చే కలెక్షన్స్ ను బట్టి ‘బ్రో’ ( BRO movie )హిట్ గా నిలువబోతుందా.సూపర్ హిట్ అవ్వబోతుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube