నాని గ్యాంగ్ లీడర్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Mohan )ఈ అమ్మడు తెలుగు కంటే ఎక్కువ తమిళ సినిమాల్లో నటించింది.ఈ మధ్య కాలంలో ఎక్కువగా తమిళ్ సినిమాలు చేస్తున్న ఈమెకు ఒక్కసారిగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.
అది కూడా తెలుగు స్టార్ హీరోల సినిమా ల్లో ఈ అమ్మడికి ఛాన్స్ లు వస్తున్నాయి.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా( OG Movie) లో హీరోయిన్ గా ఈమె నటిస్తోంది.
ఇక నాని సరిపోదా శనివారం సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు రెండు మూడు వారాల్లో ఈ అమ్మడు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తానికి టాలీవుడ్ లో ఒకేసారి నాలుగు సినిమాలు అది కూడా పెద్ద హీరోల సినిమాల్లో నటించడం అనేది కచ్చితంగా ఈ అమ్మడి యొక్క క్రేజ్ కి నిదర్శణం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియాంక అరుల్ మోహన్ స్కిన్ షో చేయలేదు.
సాధారణంగా నడుము అందం చూపించడం కే ఈమె మొహమాట పడుతూ ఉంటుంది.పక్కింటి అమ్మాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె కి ఇప్పటి వరకు కనీసం స్కిన్ షో విషయం లో పెద్దగా మార్కులు పడలేదు.సోషల్ మీడియా( Social media ) లో ఈమె రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఆ ఫోటోల్లో ఎక్కడ కూడా హాట్ నెస్ ఉండదు.
తమిళ్ సినిమా ల్లో కప్పుకుని నటిస్తే నడిచింది.కానీ తెలుగు సినిమా ల్లో అది కూడా కమర్షియల్ సినిమా ల్లో కచ్చితంగా అలా నటిస్తే సరిపోదు.
తెలుగు సినిమా ల్లో నాలుగు రాల్లు వెనకేసుకోవాలి అంటే కచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ప్రియాంక అరుల్ మోహన్ ఇకపై అయినా ఆ పని చేస్తుందేమో చూడాలి.