Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )తో జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ అయ్యారు.ఈ మేరకు ఉండవల్లి( Undavalli )లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల సమావేశం కొనసాగుతోంది.

ఇందులో ప్రధానంగా రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు చంద్రబాబు, పవన్ ఇద్దరూ త్వరలోనే ఢిల్లీ( Delhi )కి పయనం కానున్నారని సమాచారం.ఈ క్రమంలో ఈ ఢిల్లీ పర్యటన అంశంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు