కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్లతోనే ఎంపీ ములాఖత్ అయ్యారు….ఎంపీ ఇంట్లో వాళ్ల అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళను చూసి భయపడతారేంటి.?డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసిన వాళ్లే ఇలా వ్యవహార స్తారు….ఈ వ్యవహారం ఎంపీ( M.V.V.Satyanarayana ) ఇంటికి పరిమితం కాదు కేంద్రం దృష్టికి తీసుకుని వెళతాం పాస్ పోర్టు కావాలంటే పోలీసు వేరిఫికేషన్ ఉండాలి….వాలేంటీర్ల నియామకంలో ఆ పద్ధతి ఎందుకు పాటించడం లేదు….
నవరత్నాల( Navaratnalu ) కోసం ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ సేన కావొచ్చు కానీ జనం ప్రాణాలు తీసేస్తామంటే ఎలా….?.రాష్ట్రంలో శాంతి భద్రతలు అదువు తప్పాయి….మంత్రులు, ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడుతున్నారు….
హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా జరుగుతోంది….







