నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్... మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).ఈయన తీసిన సినిమాలు హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి.

 Pawan Kalyan In Nithin's Movie What Is Matter ,pawan Kalyan, Nithiin, Thammudu,-TeluguStop.com

ఇక ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంటుంది అది సక్సెస్ లో అయి ఉండొచ్చు లేదా క్రేజ్ పరంగా అయి ఉండొచ్చు.ఇక ఇండస్ట్రీలో ఒక పది సంవత్సరాల పాటు సక్సెస్ లేకపోయిన కూడా ఈయన చాలా మంచి క్రేజ్ ను అందుకున్నాడు.

ఇక ఈయనలా సూపర్ స్టార్ డమ్ ను అందుకున్న హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Guest Role, Nithiin, Pawan Kalyan, Thammudu, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని వాడుకొని చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.నితిన్ అయితే పవన్ కళ్యాణ్ ను విపరీతంగా వాడుతూ ఉంటాడు.తనకు ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గుర్తొస్తూ ఉంటాడు.

అందువల్లే నితిన్( Nithiin ) సినిమాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా చూస్తూ ఉంటారు.ఇక పవన్ కళ్యాణ్ తో సన్నిహిత్యం వల్ల నితిన్ ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నాడు.

లేకపోతే ఆయన సినిమాలను ఎవరు పట్టించుకునే వారు కాదు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో( social media ) పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విపరీతంగా కామెంట్లైతే చేశారు.

Telugu Guest Role, Nithiin, Pawan Kalyan, Thammudu, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం నితిన్ పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకోవడమే కాకుండా చిన్న గెస్ట్ రోల్ లో పవన్ కళ్యాణ్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అది ఏ క్యారెక్టర్ అనేది ఇంకా రివిల్ చేయడం లేదు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే హింట్ అయితే ఇస్తున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube