కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు.. ఇప్పుడు పవిత్ర లోకేష్ కి ఇది అవసరమా?

నరేష్ వికే, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి ముగ్గురు ట్రయాంగిల్ రిలేషన్ షిప్ ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.కారణం అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డారు.

 Pavitra Lokesh Career Up And Downs In Career Details, Pavitra Lokesh, Actress Pa-TeluguStop.com

అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్న పవిత్ర లోకేష్ నరేష్ తో ప్రేమలో ఉన్నట్లు తేలిపోయింది.ఇప్పటికే నన్ను మూడో వివాహం చేసుకున్నాడు.

ఇప్పుడు మరో పెల్లా.అది కూడా తనకు విడాకులు ఇవ్వకుండానే అంటూ న్యాయపోరాటం చేస్తోంది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.

ఇక ఇటీవలే పవిత్ర లోకేష్ నరేష్ ఒక హోటల్ గదిలో రెడ్హ్యాండెడ్గా దొరకడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక ఇదంతా వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే ఎక్కువగా ఇమేజ్ డామేజ్ అవుతుంది మాత్రం అటు పవిత్ర లోకేష్ కి అన్నది తెలుస్తుంది.ఎందుకంటే ఒక అమ్మ ఒక అక్క ఒక వదిన ఇలా చెప్పుకుంటూ పోతే హోమ్లీ క్యారెక్టర్లు అన్నీ కూడా పవిత్ర లోకేష్ తలుపు తడుతూ ఉంటాయి.

ఇటీవలి కాలంలో స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు సినిమా లో అమ్మ క్యారెక్టర్ ఉంటే అది పవిత్ర లోకేష్ తలుపు తడుతుంది.అయితే ఇప్పుడు అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకునీ వరుస అవకాశాలు అందుకుంటోంది.

కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది పవిత్ర లోకేష్.

Telugu Actresspavitra, Mother, Pavitra Lokesh, Pavitralokesh, Senior Naresh, Tol

ఎక్కువగా తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.అంతేకాదండోయ్ చిన్న బికినీలు వేసుకుని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది పవిత్ర లోకేష్.ఇక హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించింది.

ఇలా అప్పట్లో గ్లామర్ ఒలకబోసి ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టింది.ఇక ఎంత గ్లామర్ ఒలకబోసిన ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం రాలేదు.

దీంతో కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరం అయింది.ఆ తర్వాత హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది.

గ్లామర్ పాత్రల కంటే హోమ్లీ పాత్రల్లోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.ఇప్పుడు టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో కొనసాగుతోంది.

కానీ ఇప్పుడు నరేష్ తో ప్రేమ వ్యవహారంతో ఆమె కెరియర్ నాశనమయ్యే అవకాశం కూడా ఉందని ప్రస్తుతం సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube