ద‌స్తావేజు లేఖ‌రుల ఎంట్రీకి మార్గం సుగ‌మం

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లోకి ద‌స్తావేజు లేఖ‌రుల ఎంట్రీకి ఏపీ హైకోర్టు మార్గం సుగ‌మం చేసింది.

దస్తావేజు లేఖ‌రులకు ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది.ద‌స్తావేజుల‌ను రాస్తూ త‌మ జీవ‌నోపాధి సాగిస్తున్నామ‌ని ద‌స్తావేజు లేఖ‌రుల‌కు పిటిష‌న్‌లో ధ‌ర్మాస‌నం ముందు వాపోయారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో త‌మ జీవ‌నోపాధి ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఈ క్రమంలో వాద‌న‌లు విన్న హైకోర్టు.

ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసింది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020