ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు

ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు ఎంపీలకు ఇచ్చే వేతనాల కోత నుంచి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది.

 Pakistan Faces Tough Decisions Due To Economic Crisis-TeluguStop.com

ఆర్థిక సమతుల్యతను కాపాడుకునేందుకు పాక్ అమెరికా సాయాన్ని అర్ధించింది.ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న భయంతో ఐఎంఎఫ్ తో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి పాక్ వెనుకడుగు వేస్తోన్నట్లు తెలుస్తోంది.

సైనిక, పౌర అధికారులకు కేటాయించిన ప్లాట్లను వెనక్కి తీసుకోనుంది.ప్రీపెయిడ్ విద్యుత్, గ్యాస్ మీటర్ల ఏర్పాటుతో పాటు నిఘా సంస్థలకు విచక్షణారహిత నిధుల కేటాయింపును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా అన్ని స్థాయిల్లో పెట్రోల్ వాడకం 30 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube