శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన 'పడి పడి లేచే మనసు'హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!

టైటిల్: పడి పడి లేచే మనసు

Cast & Crew:


న‌టీన‌టులు:శర్వానంద్, సాయి పల్లవి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: హను రాఘవపూడి
నిర్మాత‌:ప్రసాద్ చుక్కలపల్లి, సుధాకర్ చెరుకూరి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్

 Padi Padi Leche Manasu Exclusive Review And Rating-TeluguStop.com

STORY:

నేపాల్ లో సూర్య (శర్వా) తన కథను ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పే సన్నివేశంతో ఈ సినిమా మొదలవుతుంది.కోల్కత్తాలో వైశాలి (సాయి పల్లవి) ని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సూర్య.సూర్య ప్రేమని వైశాలి అంగీకరిస్తుంది.కానీ అనుకోకుండా చిన్న గొడవపడి విడిపోతారు.ఆ ప్రేమ కథను మళ్లీ రీస్టార్ట్ చేయాలి…సూర్య వైశాలిలను కలపాలి అని వైశ్యవి బావ సునీల్ (NRI ) ప్రయత్నిస్తూ ఉంటాడు.చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే “పడి పడి లేచే మనసు” సినిమా చూడాల్సిందే!

REVIEW:


అందాల రాక్షసి, క్రిష్ణగాడి వీర ప్రేమకథ, లై చిత్రాలతో ఆడియన్స్ మనసు దోచుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం పెద్ద ప్లస్ పాయింట్.ముందునుండి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తుంది.శర్వానంద్, సాయి పల్లవిలు చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు.వారిద్దరి మధ్య రొమాన్స్ బాగా వర్కౌట్ అయ్యింది.విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ యూత్‌ని కట్టిపడేశాయి.

లవ్ స్టోరీస్ నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది.ఫస్ట్ హాఫ్ బాగుంది.సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుంది.సినిమా మొత్తం ఏడుపు సినిమాలాగే సాగుతుంది.ఇంటర్వెల్ సీన్ మినహా ఇంకేవి ఆకట్టుకోలేదు.

Plus points:

ఫస్ట్ హాఫ్
సాంగ్స్
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ సీన్
సాయి పల్లవి, శర్వానంద్ కెమిస్ట్రీ

Minus points:


సెకండ్ హాఫ్
బోరింగ్ సన్నివేశాలు
రొటీన్ స్టోరీ

Final Verdict:

“పడి పడి లేచే మనసు” ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యింది.

Rating: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube