నిన్న దుల్కర్ నేడు ధనుష్.. తెలుగు హిట్ సినిమాలను ఎగరేసుకుపోతున్న పక్క భాష హీరోలు

అవును కేవలం మారాల్సిన లిస్ట్ లో తెలుగు హీరోలు మాత్రమే ఉన్నారు.సినిమా తీసే దర్శకుడు మారిపోతున్నాడు, ఆఖరికి.

 Other Languages Heros Dominationi Tollywood , Tollywood, Sir Movie ,dhanush , Mr-TeluguStop.com

నిర్మాత కూడా మారిపోతున్నాడు.అలాగే ఒక మంచి కథ వస్తె ఆడరించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు.

ఇంతకు మార్పు ఎందుకు అంటే ప్రస్తుతం తెలుగు లో వస్తున్న సినిమాలు వాటి కథలు.ఒక తెలుగు సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది.

అది రొటీన్ ఫార్ములా అని చాలా సినిమాలకు థియేటర్ కి జనాలు వెళ్లడం లేదు.అందుకే తెలుగులో సినిమాలు ఎన్ని వస్తున్నా కూడా పక్క భాషల సినిమాలు, పక్క హీరోల స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువగా ఆడుతున్నాయి.

ఉదాహరణకు తెలుగు డైరెక్టర్, తెలుగు నిర్మాత కలిసి తెలుగు లో కథ రాసుకొని తమిళ్ హీరో ధనుష్ తో తీసిన సార్ సినిమా.

Telugu Dhanush, Dil Raju, Dulquer Salmaan, Mrunal Thakur, Sir, Sita Ramam, Tolly

మరి ఇంత తెలుగు నిండిపోయిన సినిమా కోసమే ఒక్క తెలుగు హీరో దొరకలేదా అంటే దొరకడు.ఎందుకంటే మన తెలుగు హీరోలు ఇంకా మారలేదు.పోనీ సార్ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే దర్శకుడు వేసుకున్న అంచనా కూడా తప్పయ్యేది.

దర్శకుడు కథను నమ్ముకున్నాడు హీరోను కాదు.హీరో కూడా కథ నే నమ్మాడు.

అందుకే ప్రేక్షకుడు కూడా థియేటర్ కి వెళ్తున్నాడు.మన తెలుగు హీరోల విషయానికి వస్తె హీరోయిన్ సమస్య లో ఉండాలి, పిచ్చి పిచి ఫైట్స్ ఉండాలి.

వెకిలి పాటలు, మీనింగ్ లేని కామెడీ, ఎమోషనల్ క్లైమాక్స్, పంచ్ డైలాగులు కావాలి.

Telugu Dhanush, Dil Raju, Dulquer Salmaan, Mrunal Thakur, Sir, Sita Ramam, Tolly

లేదంటే తెలుగు వారు ఎంత మంచి కథ చెప్పిన ఒప్పుకోరు.మొన్నటికి మొన్న సీత రామం సినిమా దుల్కర్ సల్మాన్ ఖాతా లోకి వెళ్ళిపోయింది.ఇప్పుడు ఈ సినిమా ధనుష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది.

ఇక మనవాళ్ళు చూస్తూ ఉండిపోతు ఉంటారు.ఇక దిల్ రాజు కూడా లాభం లేదని తెలుగు హీరోలని పక్కన పెట్టి తమిళ్ లో సినిమాలు నిర్మిస్తున్నాడు.

పైగా తెలుగు హీరోయిన్స్ ని తీసుకోవడానికి మన తెలుగు హీరోలకు తెగ కష్టం.బాంబే నుంచి ఇంపోర్ట్ చేయాలి లేదంటే తెల్ల తోలు పక్క దేశం హీరోయిన్ కావాలి.

అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక నాకి పోతుంది.ఇలాగే వెళ్తే ఇక తెలుగు సినిమాను ఎవరు కాపాడాతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube