విశాఖకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై న తుఫాన్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ఈ రోజు రాత్రి దిశ మార్చు కోనున్న తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశ నుంచి ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేయనున్న తుఫాన్ దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు దిశ మార్చుకున్న తర్వాత ఉత్తర కోస్తా ఒడిస్సా మధ్య రేపు ఉదయం బలహీన పడే అవకాశాలు ఈరోజు రేపు ఉత్తర కోస్తా దక్షిణ ఒడిసా జిల్లాలో వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మరో రెండు రోజులపాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక సాధారణం కంటే రెండు మూడు మీటర్లు ఎత్తు గా ఎగిసిపడే అలలు తీర ప్రాంతంలో సముద్రం లో స్నానాలకు పర్యాటకులు దిగరాదని సూచన







