10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర ..

మేమంతా సిద్దం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పోన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్( CM YS Jagan ) రాత్రికి అక్కడే బస చేసారు.

అనంతరం ఈరోజు ఉదయం 9.30 గంటలకు జువ్విగుంట్ల నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది.పెద్దలవలపాడు, కనిగిరి మీదుగా చిన్నారికట్ల చేరుకున్నాక జగన్ అక్కడ బోజనం విరామం తీసుకుంటారు‌.

అనంతరం కొనకనమిట్ల మండలం, పొదిలి మీదుగా దొనకొండ అడ్డ రోడ్డు వద్ద ఏరైపాటు చేసిన బహిరంగ సభలో పాల్గోననున్నారు.ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్నీ పార్టీ నేతలు పూర్తి చేసారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తాజా వార్తలు