తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు( Multi Starer Movies ) చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ ( RRR ) సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఈ కారణం తోనే మంచి కథలు దొరికితే సినిమా చేసి కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు…

ఇక ఇదిలా ఉంటే మిస్సమ్మ సినిమాని ఎన్టీఆర్,( NTR ) నాగచైతన్యలతో( Naga Chaitanya ) తెరకెక్కించాలని చాలామంది దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించినప్పటికి ఆ సినిమా అయితే పట్టా లెక్కలేదు.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో( Pan India ) దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఇప్పుడైతే ఆ సినిమా చేసే ప్రసక్తే లేదు.కాబట్టి నాగచైతన్య కూడా తనకంటూ ఒక కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

నిజానికైతే ఈ ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదు.ఎందుకంటే ఎన్టీఆర్, నాగచైతన్యతో సినిమా చేసే అవకాశమైతే లేదు.ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఇటు నాగ చైతన్య, అటు ఎన్టీఆర్ మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…చూడాలి మరి ఈ సినిమా పట్టలెక్కుతుందా లేదా అనేది…ఒకవేళ వీళ్లతో కాకుండా వేరే వాళ్ళతో ఈ సినిమా చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…








