కక్షపూరితంగానే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు...!!

కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

కేంద్రం వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం వేధింపులకు భయపడబోయేది లేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు