అమెరికాలో ఆగని కాల్పుల మోత

అమెరికాలో కాల్పుల మోత ఆగలేదు.లాస్ ఏంజెల్స్ సమీపంలోని ఓ పార్క్ వద్ద కాల్పుల ఘటన మరువకముందో మరో ఘటన చోటు చేసుకుంది.

కాలిఫోర్నియాలో మరోసారి కాల్పులు జరిగాయి.కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలో రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఏడుగురు మరణించగా ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.నిందితుడు 67 ఏళ్ల ఛున్లి ఝావోగా అధికారులు గుర్తించారు.

కాల్పుల అనంతరం కారులో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు