కొత్త మంత్రులతో ఇంద్రకీలాద్రీపై సందడి

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనేకమంది మంత్రులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి శేష వస్త్రాలు అందజేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం.పిమిథున్ రెడ్డి, ఎం.

 Noise On Indrakeeladri With New Ministers , Indrakeeladri , New Ministers , Ka-TeluguStop.com

పి.రెడ్డప్ప కనకదుర్గ అమ్మవారిని కుటుంభ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.అందజేశారు అలాగే మంత్రులు ముత్యాల నాయుడు,కారు మూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ గండికోట కాంత్ రెడ్డి .RK రోజా కూడ అమ్మవారి దర్శనం‌కోసం ఇంద్రకీలాద్రీకు చేరుకున్నారు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube