నారాయణపూర్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై( MP Gutta Umadevi ) అవిశ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు సిద్ధమయ్యారు.గురువారంఎంపీపీపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు తీర్మాన పత్రాన్ని చౌటుప్పల్ ఆర్డీఓకు అందజేశారు.

 No Confidence Motion On Narayanpur Mp, Narayanpur Mp, Mp Gutta Umadevi-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాలుగు సంవత్సరాల్లో నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.అధికార పార్టీ ఎంపీపీపై ఆర్దీవోకు తీర్మానం అందజేసిన వారిలో 8 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube