18 పేజెస్ పర్ఫెక్ట్ టైమింగ్..!

కార్తికేయ 2 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ తన నెక్స్ట్ సినిమా 18 పేజెస్ సినిమాతో వస్తున్నారు.సుకుమార్ కథతో వస్తున్న ఈ సినిమాని సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరేక్కింది.

 Nikhil Perfect Timing With 18 Pages , 18 Pages , Surya Pratap , Nikhil Siddharth-TeluguStop.com

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.కార్తికేయ 2 తర్వాత నిఖిల్ డైరెక్షన్ లో వస్తున్న పర్ఫెక్ట్ సినిమా ఇదే అని చెప్పొచ్చు.

కార్తికేయ 2 హిట్ మేనియాని ఈ 18 పేజెస్ సినిమాతో కూడా కొనసాగించేలా ఉంది.

నిఖిల్ 18 పేజెస్ సినిమా పర్ఫెక్ట్ టైమింగ్ తో వస్తున్నాడు.

ఈ సినిమా అతనికి మరో సూపర్ హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిఖిల్ కి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

నిఖిల్ అనుపమఇద్దరి కాంబో మరోసారి 18 పేజెస్ తో మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు.ఈ సినిమాతో పాటు రవితేజ ధమాకా కూడా రిలీజ్ అవుతుంది.

కార్తికేయ 2 సినిమా నేషనల్ వైడ్ సెన్సేషన్ కాగా 18 పేజెస్ కి నార్త్ సైడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. నిఖిల్ కి ఈ సినిమా హిట్ పడితే అతని కెరీర్ మరింత స్ట్రాంగ్ గా మారే ఛాన్స్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube