బికినీలో నిహారిక.. మెగా ఫ్యామిలీ పరువు తీస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు.పెళ్లికి ముందు అయితే ఏ విధంగా ఎంజాయ్ చేసిందో పెళ్లి తర్వాత కూడా అదే రీతిలో ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

 Niharika Konidela Bikini Photos From Turkey, Niharika, Turkey, Photos Viral, Tol-TeluguStop.com

ఇది పెళ్లి తర్వాత నిహారిక అదే రీతిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం పట్ల అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపించినా కూడా నిహారిక మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా తాను చిల్ అవుతోంది.అయితే నిహారిక ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సులు,ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపిస్తూ తన అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది.

కానీ ఈ మధ్యకాలంలో నిహారిక కాస్త మితి మీరింది అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఈ మధ్యకాలంలో నిహారిక బికినీలో దర్శనమిస్తూ ఊహించని విధంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం ఆమె టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇటీవల ప్యారాషూట్లో కలిసి టర్కీ అందాలను చూస్తూ ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.టర్కీ లోని ఒక స్ట్రేంజర్ గర్ల్ తో కలసి బికినీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది నిహారిక.ఫోటోలను చూసిన మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.

Telugu Bikini, Niharika, Tollywood, Turkey-Movie

అయితే కొందరు నిహారిక పై విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తే తప్పేముంది అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.నిహారిక టర్కీ కి తన భర్త చైతన్యతో కాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది.పెళ్లి అయిన తర్వాత నిహారిక ఎక్కువగా వెకేషన్ లకు వెళుతూ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.తనకు సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో తన భర్తతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది నిహారిక.

మరి తాజాగా షేర్ చేసిన బికినీ ఫొటోస్ పై నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి వాటిపై నిహారిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube