బ్లాక్ అండ్ వైట్ లో కిల్లింగ్ లుక్ లో నిహారిక... ఫోటోలు వైరల్!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోని ఎంతో మంది సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా డబ్బును సంపాదిస్తున్నారు.ఇకపోతే గత కొద్దిరోజులుగా మెగా డాటర్ నిహారిక(Niharika) గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.2020 వసంవత్సరంలో నిహారికకు జొన్నలగడ్డ వెంకట(Venkata Chaitanya) చైతన్య అనే వ్యక్తితో వివాహం చేశారు.అయితే కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట ఈ మధ్యకాలంలో కలిసి కనిపించడం లేదు.

 Niharika In A Killing Look In Black And White Photos Viral , Niharika, Venkata C-TeluguStop.com

ఇలా వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించకపోవడమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా ఒకటినొకరు అన్ ఫాలోఅయ్యారు అలాగే వెంకట చైతన్య( Chaitanya ) ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను( Wedding photos ) డిలీట్ చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.ఇలా విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక మాత్రం ఈ విషయం గురించి ఏ విధంగాను స్పందించలేదు.అయితే విడాకులు వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను, లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వచ్చారు.

తాజాగా ఈమె బ్లాక్ అండ్ వైట్ లో లంగా వోణీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.వింటేజ్ లుక్ లో కిల్లింగ్ ఫోజులిస్తూ ఉన్నటువంటి ఫోటోలను నిహారిక షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అయితే ఇది ఏదైనా సినిమాలో భాగంగా నిహారిక ఇలాంటి ఫోటోషూట్ చేయించుకున్నారా లేక సాధారణంగా ఇలాంటి ఫోటోషూట్ చేయించుకున్నారా అనే విషయం తెలియదు కానీ ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు విడాకులకు సంబంధించిన పోస్టులను షేర్ చేస్తున్నారు.

కానీ నిహారిక మాత్రం విడాకుల గురించి ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube