హీరోయిన్ దక్ష నగర్కార్ చేత "నైస్ నెయిల్స్ బేబీ" నూతన బ్రాంచి ప్రారంభం !!!

నైస్ నెయిల్స్ బేబీ” (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ )( “Nice Nails Baby ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది.ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

 Nice Nails Baby New Branch Launched By Actress Daksha Nagarkar , Nice Nails Baby-TeluguStop.com

ఈ సందర్భంగా ’em>నైస్ నెయిల్స్ బేబీ( “Nice Nails Baby )” ఓనర్ శ్రావణి యాదవ్( Sravani Yadav) మాట్లాడుతూ.గచ్చిబొలిలో మా ”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

అందుచేత మేము మా రెండో బ్రాంచి ని కూకట్ పల్లి( Kukatpally )లో ప్రారంభించమని తెలిపారు.

హీరోయిన్ దక్ష నగర్కార్ ( Daksha Nagarkar )మాట్లాడుతూ…”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి గచ్చిబౌలి( Gachibowli ) లో ఉంది, అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్ మెంట్ ఉంది ఇప్పుడు కూకట్ పల్లి బ్రాంచిలో ప్రారంభమైన బ్రాంచి లో నెయిల్స్ తో పాటు సెలూన్, హెయిర్, మేక్ అప్, ఇలా అన్ని అందుబాటులో తక్కువ కాస్ట్ తో మన ముందుకు తీసుకొని వచ్చారు శ్రావణి గారు.

ఈ బ్రాంచి లాంచ్ చెయ్యడం సంతోషంగా ఉందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube