108 రకాల వంటకాలు.. తినలేను బాబోయ్.. దణ్ణం పెట్టేసిన కొత్త అల్లుడు..

పొదలకూరు మండలానికి చెందిన ఓ కుటుంబం కొత్త అల్లుడిని తమ ఆతిధ్యంతో ముంచెత్తారు.ఏకంగా 108 రకాల వంటలను పెట్టి.

 Newly Married Son In Law Served With 108 Types Of Dishes In Nellore Details, New-TeluguStop.com

కొత్త అల్లుడి కడుపు నింపారు.ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నెల్లూరు జిల్లాలో ఒక కొత్త అల్లుడికి అత్తగారు తమ ఆతిథ్యంతో ముంచెత్తారు.ఏకంగా 108 రకాల వంటలను పెట్టి కొత్త అల్లుడికి కడుపు నింపారు.

వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ని విస్తరిలో వడ్డించి తమ ఆప్యాయతను చాటారు.

Telugu Types Dishes, Mother Law, Nellore, Newly Married, Podalakuru, Shivakumar,

నెల్లూరు జిల్లా పొదలకూరు ఊసపల్లి గ్రామానికి చెందిన శివకుమార్, శ్రీదేవమ్మ కుమార్తె శ్రీవాణిని నెల్లూరు నగరంలోని బివి నగర్ కి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా… తొలిసారి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఈ ఆతిధ్యం ఇచ్చారు అత్తమామలు… ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube