తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్..!!

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ రానున్నారు.ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ( PCC President )ప్రకటన ఉండనుందని సమాచారం.

 New Pcc Chief For Telangana Congress., Telangana Congress, New Pcc Chief , Malli-TeluguStop.com

ఈ నెల 27వ తేదీతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పీసీసీ చీఫ్ పదవికి మూడేళ్లు పూర్తి కానుందన్న సంగతి తెలిసిందే.కాగా సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ( Mallikarjuna Kharge , Rahul Gandhi )కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని కూడా ఏఐసీసీ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube